Surprise Me!

Pawan Kalyan - వినోదం అందరికి కావాల్సిందే.. రేపు మీరంతా సినిమాకు వెళ్లాలంటే..! | Filmibeat Telugu

2024-10-14 2,258 Dailymotion

Deputy CM Pawan kalyan about OG movie and compare roads situation in ap
ఇన్నాళ్లూ మీరు 'ఓజీ.. ఓజీ..' అంటుంటే నాకు 'మోదీ.. మోదీ' అని వినిపించేదన్నారు పవన్ కల్యాణ్. వినోదం అందరికీ కావాల్సిందే. ఈ పల్లె పండగ ఎందుకు చేస్తున్నామో మీకు చెబుతా. రేపు మీరంతా మీ అభిమాన కథానాయకుల సినిమాలకు వెళ్లాలి. టికెట్ల కోసం డబ్బులు పెట్టాలి. అంటే మీ చేతిలో డబ్బులు ఉండాలి. అని వెల్లడించారు.
#OG
#PawankalyanOG
#Deputycmpawankalyan
#powerstarpawankalyan
#telugufilmindustry
#balakrishna
#chiranjeevi
#ntr
#nani
#maheshbabu
#pallepanduga
~HT.286~

Buy Now on CodeCanyon